ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

నిజాంపేట, నేటి ధాత్రి

మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ గుడి వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను మండల అధ్యక్షుడు మారుతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి తెలంగాణ ప్రజల చిరకాల కోరికను తీర్చిన సోనియాగాంధీ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పంజా మహేందర్, ఎం ఎస్ ఎస్ ఓ మండల ఇన్చార్జి వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, లింగం గౌడ్, రామ్ రెడ్డి, అజయ్, ఎమ్మార్పీఎస్ శ్రీనివాస్, సొమ్మ బాబు, మధుసూదన్ రెడ్డి , మసూద్ ,బాజే రమేష్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు లౌడియా రామచందర్ నాయక్, రమావత్ రాజు నాయక్, శ్రీనివాస్ నాయక్, వినోద్ నాయక్, నర్సింలు, బాలరాజ్, భాస్కర్ గౌడ్ , సామల మహేష్ ,రాజేందర్ గౌడ్, భూమా గౌడ్ ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!