ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి
ఉప్పల్ నేటి ధాత్రి ఫిబ్రవరి 20
జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి మాట్లాడుతు
చెరువులను అభివృద్ధి చేయాలని,గుర్రపు డెక్క తొలగించాలని, డ్రైనేజ్ సమస్యలు,రోడ్లు,విధి దీపాల సమస్యలు,గ్రేవీయార్డ్,స్ట్రీట్ డాగ్స్,బోర్ వెల్,మరియు పార్కింగ్ కు ప్లేస్ లెకుండా హొటల్ అండ్ రెస్టారెంట్స్ కి పెర్మిషన్స్ ఇవ్వకూడదని,సంబంధించిన అంశాలకు పరిష్కారం చూపాలని ఎమ్మేల్యే మాట్లాడారు.