సామాజిక మాధ్యమాలను ప్రభుత్వo ప్రజల మధ్యల సన్నిహిత్యం పెంచాలి

మారేపల్లి మనోజ్ స్వేరోస్ నెట్వర్క్ తెలంగాణ రాష్ట్ర నాయకులు

హన్మకొండ జిల్లా, నేటిధాత్రి:

గతంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజాపాలన మరచి ప్రజా సంక్షేమమే మా పాలన అంటూ కూని మాటలు చెబుతూ ప్రజలను ఇబ్బందుల గురిచేసి ప్రభుత్వ కార్యాలయాలు ప్రజా అధికారుల పేర్లు మరియు ప్రభుత్వ ఫోన్ నెంబర్లు కూడా ప్రజలకు అందుబాటులోకీ తీసుకురాకుండా ప్రజలను అజ్ఞానంలో ఉంచి పాలన చేసిన నాయకులు ఉన్నారు. ప్రజలని అంధకారంలో ఉంచారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే విషయాన్ని అదే ఆలోచనలు పాటిస్తుందని భావిస్తున్నాము. కావున తక్షణమే ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ఉన్న అధికారుల పేర్లు మరియు ఫోన్ నెంబర్లను ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లను వారి ఫోటోలు ముద్రించాలని ప్రభుత్వ అధికారిక సామాజిక మాధ్యమాలను ప్రభుత్వం మరియు ప్రజల మధ్యల సన్నిహిత్యం పెంచాలని పూరి గుడిసెలో ఉన్న పేదోడికి కూడా ప్రభుత్వ అధికారి ఫోన్ నెంబర్ అందుబాటులో ఉండాలని ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ జిల్లా అధికార యంత్రంగా ఫోన్ నెంబర్లను తెలియజేయాలని తక్షణమే ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లు నెట్వర్క్లను రివరిఫై చేస్తూ నెట్వర్క్లను తిరిగి పునరాగం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్న దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టడం సిగ్గుచేటుగా భావిస్తూ దీనిపై మరియు పౌర సంబంధాల మరియు సమాచార అధికారి చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ కి స్వేరో స్ నెట్వర్క్ తెలంగాణ రాష్ట్ర నాయకులు మారపెళ్లి మనోజ్ ,వరంగల్ జిల్లా స్వేరో వైస్ ప్రెసిడెంట్ దూడల సిద్దు, అల్లూరి తిరుపతి, సోషల్ మీడియా నాయకులు గుర్రం శుశృత్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *