ఒలంపియాడ్ KAT-లెవెల్-2 ఫలితాలలో శ్రీ చైతన్య విద్యాకారుల ప్రభంజనం

మంచిర్యాల జిల్లా నేటిదాత్రి

మంచిర్యాల పట్టణంలో గల శ్రీచైతన్య పాఠశాల విద్యార్థులు గత సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన నిర్వహించిన (KAT) నాలెడ్జ్ అసెస్ మెంట్ టెక్స్ట్ లెవెల్-II లో 93 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారని పాఠశాల (ప్రధానోపాధ్యాములు జాబిన్ తెలియజేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందులో ముఖ్యంగా MAT-41, PAT-21, CHAT-31 మంది విద్యార్థులు కాగా ఇందులో 10మంది నగదు సాధించడం జరిగింది అని, మెరిట్ సర్టిఫికెట్స్ 30 మంది, మెడల్స్ 53 మండ్ విద్యార్థులు అందుకున్నారని అన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాటశాల ప్రిన్సిపల్ జాబిన్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమలో పాఠశాల డీన్ నాగేశ్వర్ రావు ను, ఇంచార్జీలు ఉపాధ్యాములను, విద్యార్థులను అభినందించారు. ఇంతటి ఘనత సాధించిన విద్యార్థులను, పాఠశాల ఛైర్మెన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిధ్య ఏ.జి.ఎం రాజు అభినందించారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version