123 డివిజన్ హైదర్నగర్ జండా కార్యక్రమానికి హాజరై జెండాను ఎగురవేసిన శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్

కూకట్పల్లి జనవరి 26 నేటి ధాత్రిఇంచార్జ్

శుక్రవారం రోజు 75 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని 123 డివి జన్ లో ఉన్న హైదర్నగర్ అంబా ఫర్నిచర్ పక్కన కూన సత్యంగౌడ్ యువసేన ముజుభాయ్ ఆధ్వర్యం లో గణతంత్ర దినోత్స వాన్ని పుర స్కరించుకొని నిర్వహించిన జెండా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ జెండాను ఎగరవేశారు.అనంతరం అక్కడ ఉన్న వారందరితో జాతీయ గీతాన్ని ఆలపించి చిన్నారులకు మిఠాయిల ను అందజేశారు.కార్యక్రమంలోకూన సాయిగౌడ్,ముజ్జుభాయ్,రామకృష్ణగౌడ్,ఈశ్వనాగేశ్వరరావు,రాజేష్,మహేష్ ముదిరాజ్,సీనియర్ నాయకు లుసాజిద్భాయ్,ప్రవీణ్కుమార్,భాషిపాక యాదగిరి,మారుతికుమా ర్,మాజీ కార్పొరేటర్ భానుప్రసాద్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version