మంచిర్యాల, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం వెళ్లే రహదారిలో ఓమాక్స్ కాలనీ నుండి వస్తున్న మురుగునీరు రోడ్డుపైకి వస్తు ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని ప్రయాణికులు వాపోయారు. ఇప్పటికైనా మునిసిపల్ సిబ్బంది స్పందించి త్వరగా సైడ్ డ్రైనేజీ ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించగలరు. జాతీయ రహదారుల పరిస్థితి ఇలా ఉంటే కాలనీలో నివసించే ప్రజల పరిస్థితి ఏంటి? ఈ విషయాన్ని మున్సిపల్ సిబ్బంది పరిష్కరించగలరని ప్రజలు కోరుతున్నారు

