పేతానికి కృషి చేస్తా.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలు ప్రజా
నీకానికి అందేలా కృషి చేస్తాం:వి.జగదీశ్వర్ గౌడ్.
శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి.
కూకట్పల్లి, డిసెంబర్ 4 నేటి ధాత్రి ఇన్చార్జి
కాంగ్రెస్ పార్టీ నా మీద నమ్మకం ఉంచి ఒక్క నెలలోనే నాతో నడిచి ఒక లక్ష తొమిది వేల తొమిది వంద ల ముప్పై (109930) ఓట్లు వేసి న న్ను కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిన శేరిలింగంపల్లి ప్రజానీకానికి ఎల్లవేళ లా రుణపడి ఉంటాం.
శేరిలింగంపల్లి నియోజకవర్గం అభి వృదే ప్రధాన లక్ష్యంగా,బడుగు బల హీన వర్గాల ప్రజలకు సేవ చేయాల నే ఆశయాన్ని బలం చేకూర్చే విధం గా నా వెంట నడిచిన శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల కు,నాయకులకు,అభిమానులకు ధన్యవాదాలు.
మంగళవారం రోజు మియపూర్ విశ్వనాథ గార్డెన్ నందు ఏర్పాటు
చేసిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ కార్య కర్తల సమావేశంలో పాల్గొని కార్యక ర్తలకు భరోసాను అందించారు శేరి లింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి వి.జగ దీశ్వర్ గౌడ్.
కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ..
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగా ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చే సుకోవడం చాలా సంతోషంగా ఉంద ని,టీపీసీసీ అధ్యక్షులు శ్రీ.రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ జెండా రెపరే పలాడుతుందని,కాంగ్రెస్ పార్టీ ప్రక టించిన సంక్షేమ పథకాలను ప్రజ ల్లోకి తీసుకువెళ్లేలా కృషి చేస్తామని తెలిపారు.
ఎన్నికలలో గెలుపోటములు సహ జం,ప్రజాతీర్పును గౌరవిస్తాం,నా వెంట నడిచిన నియోజకవర్గ ప్రజా నీకానికి ధన్యవాదాలు తెలిపా రు,శేరిలింగంపల్లి ప్రజాలతోనే ఉంటాం,ప్రజాలకోసమే పని చేస్తానని తెలిపారు.ఈ కార్యక్ర మంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ డివిజన్అధ్యక్షులు,నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు,
మహిళ నాయకులు,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో నెంబర్ 1 లో….