కూకట్పల్లి, ఫిబ్రవరి 29 నేటి ధాత్రి ఇన్చార్జి
దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖని గురువారం నాడు శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ వారి ఆధ్వ ర్యంలో కలవటం జరిగింది.కొండ సు రేఖని కలిసిన వారిలో ప్రశాంత్ నగ ర్ నివాసితులు కావూరి ప్రసాద్ వారి బృందం తదితరులు పాల్గొ న్నారు.