చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని మార్కండేయ నగర్ కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు తదనంతరం ఈరోజు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాన మాధవి, లోక గంగవ్వ, జిందం గంగ, గౌతమి, వజ్రవ్వ, లత, లాస్య, పద్మ, సుజాత, పద్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు.