సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి
కూకట్పల్లి నేటి ధాత్రి ప్రతినిధి
ఈస్ట్ హ్యమ్,లండన్ లో సదర్ ఉత్సవాలు యాదవ్ సంఘం ఆధ్వ ర్యంలో ఘనంగా జరిగాయి.కార్యక్ర మంలో సుమారు 120 మంది యా దవ్ అన్న చెల్లెల్లు,యాదవులకు టుంబ సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా నిర్వాహకులు మాట్లా డుతూ దీపావళి ఉత్సవాల్లో భాగం గా, దీపావళి ముగిసిన రోజున అంగ రంగ వైభవంగా జరుపుకుం టారు. దున్నపోతుల ఉత్సవంగా సదర్ ఉత్సవంగా పేరు గాంచింది.సదర్’ అంటే హైదరాబాదీ వ్యవహారికం ప్రకారం ‘ప్రధానమైనది’ అని అర్థం. యాదవ కులస్తులు ఒక ప్రత్యేకమైన ప్రధాన ఉత్సవంగా ఈ సదర్‌ను నిర్వహించు కుంటారు.అలంకరించి న దున్నపోతులతో యువకులు కుస్తీ పట్టడం ఈ ఉత్సవ ప్రత్యేక విశేషం అని ఆన్నారు. అనంతరం కూకట్ పల్లి వాసి ప్రశంత్ యాదవ్ మాట్లాడుతూ బిన్న సంస్కృతి,సం ప్రదాయానికి తెలంగాణ పెట్టింది పేరు. ప్రతి ఏడాది దీపావళి పర్వది నం తర్వాత జంటనగరాలు మరో ఉత్సవానికి రెడీ అవుతాయి. దీపా
వళి పండుగ తర్వాత రోజు జరిగే సదర్ ఉత్సవాలు నగర సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా అంగరంగ వైభవంగా యాదవ సా మాజిక వర్గం వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.సదర్ ఉత్సవాల్లో పాల్గొనే దున్నపోతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.ఉత్సవాల్లో భాగంగా యాదవులు ముందుగా కృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వ హించి,డీజే మ్యూజిక్,యువకుల డ్యాన్సులు,కేరింతల మధ్య అందం గా ముస్తాబు చేసిన దున్నల విన్యా సాలు ఆకర్షణగా నిలుస్తాయి అని ఆన్నారు. కార్యక్రమానికి విలేజ్ గ్రేస సెరీస్ – రఘు జక్కుల,సత్య ప్రకాష్, సాయి శుభ లిమిటెడ్ – భానుప్రకాష్ యాదవ్,శ్రీనివాస్ యాదవ్,శ్యామ్ యాదవ్ లు భోజనాలను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమం లో సీనియర్ ఆర్గనైజర్స్ లు రఘు జక్కుల,సత్య ప్రకాష్, భాను ప్రకాష్ యాదవ్,కరు ణ సాగర్ యాదవ్,దినేష్ యా దవ్, యువత బాబు యాదవ్,కమలాకర్ యాదవ్, మలేష్ యాదవ్,ప్రశాంత్ యాదవ్, మహేష్ యాదవ్, వినోద్ యాదవ్,గురు యాదవ్,కార్తీక్ యా దవ్,స్వరూప్ యాదవ్,నిశాంత్ యాదవ్లు పాల్గొన్నారు.
ఫోటో నెంబర్ 4….