ధర్మ సమాజ్ పార్టీ నాయకులు
గణపురం నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో సోమవారం జరిగిన తాసిల్దార్ కార్యాలయంలో గ్రీవెన్స్ ల్లో అర్హత కలిగిన ప్రతి రైతుకు రేషన్ కార్డును ముందుగానే అందించి రైతుబంధును అమలు చేయాలి అలాగే కౌలు రైతులను గుర్తించి ప్రతి కౌలు రైతు లకు రైతుబంధు అందించాలి బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకున్న ప్రతి రైతుకు ఎలాంటి షరతులు లేకుండా రైతుబంధు అమలు చేయాలని ధర్మ సమాజ్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి రత్నం రామకృష్ణ పాల్గొన్నారు