చందుర్తి, నేటిధాత్రి:
ఈరోజు కట్ట లింగంపేట గ్రామంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గా దేవి ఆశీస్సులు పొందడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగుల శ్రీనివాస్ ఫ్యాక్స్ చైర్మన్ జలగం కిషన్ రావు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మేకల ఎల్లయ్య మాజీ మార్కెట్ కమిటీ డప్పుల అశోక్ కో ఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లయ్య నాయకులు బైరగోని రమేష్ గొప్ప వెంకన్న దుర్గా దేవి ఆలయ కమిటీ చైర్మన్ దువ్వలక్ష్మరాజ్యం ప్రధాన కార్యదర్శిఏనుగుల పరుశురాములు జంగిలి తిరుపతి గండ్ర లక్ష్మణరావు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.
దుర్గామాత ఆశీస్సులు పొందిన రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్, బిఆర్ఎస్ నాయకులు.
