కూకట్పల్లి జనవరి 19 నేటి ధాత్రి త్రి ఇంచార్జి
124 డివిజన్ పరిధిలోని పీజేఆర్ న గర్ ఫేస్ 2 లో గల బతుకమ్మా పార్క్ పరిసరాలలో ఉన్న స్థలంలో కొంత మంది ఆకతాయిలు నిప్పు పెట్టడం తో చెట్లు కాలిపోయిన విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న డివి
జిన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ అర్బన్ హెచ్ ఏనాగరాణి తో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరే టర్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గతంలో క్వారీ గుంత ఉండేద ని,గుంతను పూడ్చి మూడువేల పైచిలుకు మొక్కలతో ఉద్యాన
వనంగా తీర్చిదిద్ది సుందరికరించడం జరిగింది అని గుర్తు చేశారు.ఈ మ ధ్య కాలంలో ఆకతాయిలు గంజా యి తాగే బ్యాచ్లు మోహరించి ఉద్య నవనాన్ని పాడుచేస్తున్నారని,కాబ ట్టి విషయాన్ని శేరిలింగంపల్లి శాస నసభ్యులు ఆరేకపూడి గాంధీ సంబంధిత అధికారుల దృష్టికి తెలుకువెళ్లి ఉద్యానవనం చుట్టూ ఫీనిసింగ్ ముఖద్వారం గేట్ ఏర్పా టుచేసేలా చూస్తానని కాలనీ వాసు లకు హామీ ఇచ్చారు.కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి,ఉ పాధ్యక్షులు చిన్నోళ్ల శ్రీనివాస్,రా మస్వామి,షకీల్ మున్నా,సలీమ్, భిక్షపతి,మోజెస్,పోశెట్టిగౌడ్,సాయి గౌడ్,మహిళా గౌరవ అధ్యక్షురాలు మధులత,నస్రీన్,సావిత్రి,తదిత రు లు పాల్గొన్నారు.
ఫోటో నెంబర్ 1 లో…..ష్క్