భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి సింగరేణి కార్మికుడు భగవాన్ దాస్ రిటైర్మెంట్ పదవి విరమణ పొందారు.
తెలంగాణ గోదావరి లయ బొగ్గు గాని కార్మిక సంఘం టిజిఎల్బి కేస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రగిరి శంకర్ మాట్లాడుతూ ఒక సింగరేణి కార్మికుడు ఎన్నో త్యాగాల తోటి ప్రాణాలు వడ్డీ బొగ్గు ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషించారని ఆయన అన్నారు. నాడు లక్షలాదిమంది కార్మికులతో కలకలాడిన సింగరేణి నేడు 39,500 మందితో నడుస్తుందని పర్మినెంట్ ఉద్యోగాలు లేవని వీటి కోసం రేపు భవిష్యత్తు తరం కోసం భగవాన్ దాస్ పదవి విరమణ పొందిన భవిష్యత్తు కోసం వారి సలహాలు సూచనలు ఇస్తారని ఆశిస్తున్నాం. ఇన్ని రోజులు మాతో కలిసి ఉండి పదవి విరమణ పొందిన భగవాన్ ఎక్కడున్నా ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం. రిటైర్డ్ ఉద్యోగులకు సింగరేణి లాభాలలో వాటాలు పెంచాలని పెన్షన్ పెంచాలని కోరుతున్నాం.