చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం మల్యాల గ్రామంలో గల ఎంగల్ చెరువు మత్తడి రోడ్డు ప్రమాదకరంగా మారిందని రెండు రోజుల క్రితం శనివారం రోజున నేటిధాత్రి పత్రికలో న్యూస్ రాగా గ్రామ స్పెషల్ అధికారి స్పందించి చర్య తీసుకుని మత్తడి రోడ్డును మరమ్మత్తులు చేపిస్తున్నారు సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ సమస్యను స్పెషలా అధికారి దృష్టికి తీసుకెళ్లిన నేటిధాత్రి పత్రికకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.