ఉప్పల్ నేటి ధాత్రి జనవరి 26
ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు.
చిల్కానగర్ డివిజన్ లోని సర్వే ఆఫ్ ఇండియా, ఇందిరా గాంధీ విగ్రహం వద్ద జండా ఆవిష్కరణ వేడుకలకు ముఖ్య అతిథిగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు గ్రామా పెద్దలు దుబ్భ నర్సింహా రెడ్డి ,ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డి విచ్చేసి జాతీయ జెండాను ఎగురవేశారు.
కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు దుబ్బ నరసింహ రెడ్డి ,టీపీసీసీ ప్రతినిది తొఫీక్ ,మాజీ కౌన్సలర్ కంది ఆగి రెడ్డి ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు బోరంపేట కృష్ణ ముదిరాజ్ , బజారు జగన్నాథ్ గౌడ్ ,చెన్ రెడ్డి రఘపతి రెడ్డి ,తెల్కల మోహన్ రెడ్డి ,ఈగ అంజయ్య,ఆఘం రెడ్డి,డివిజన్ అధ్యక్షులు బకారం లక్ష్మణ్, రఫీక్ ,ప్రకాష్ రెడ్డి మరియు బ్లాక్ మహిళా కాంగ్రెస్ నాయకులు అమరేశ్వరి,దేవి రెడ్డి ,సుశీల ,రేణుక,అనిత,
విజయ,కవిత,సురేష్ గుప్తా, ఉపేందర్ రెడ్డి, సల్ల ప్రభాకర్ రెడ్డి,ఎస్ సి సెల్ అద్యక్షులు లింగంపల్లి రామకృష్ణ, తుమ్మల దేవిరెడ్డి, పాషికంటి నాగరాజు,రాంరెడ్డి, అల్వాల భాస్కర్, అలుగుల అనీల్ కుమార్, రాజేందర్ రెడ్డి,జనగాం రామకృష్ణ,రత్నం,శ్రీనివాస్,సురేష్, మశేట్టి రాఘవేంద్ర, వెంకటేష్ గౌడ్, అన్వర్, మంద సుమన్ రెడ్డి,మారేష్,అన్వర్ పాషా ,కంచమిది శ్రీనివాస్, సుధాకర్,పూజారి హనుమంతు, మంద మురళీకృష్ణ రెడ్డి, అస్లాం, బూత్కురి రాజు, భాస్కర్ రెడ్డి, అకిటి ఆగం రెడ్డి,యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ రెడ్డి, చెంద్రశేకర్ రెడ్డి (చిన్నా), మినపెళ్లి కిషోర్,ప్రశాంత్ రెడ్డి , నవీన్,బచ్చ రాం,శరత్, బాబీ, పాలడుగు లక్ష్మణ్, ఢిల్లీ చెంద్రశేఖర్ రెడ్డి, జిత్తు రెడ్డి, తైసీన్ తదితరులు పాల్గొన్నారు.