ఆదర్శలో పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

కాటారం, నేటి ధాత్రి

మండల కేంద్రంలోని ఆదర్శ విద్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.విద్యార్థులు నిర్వహించిన ఫరెడ్ కార్యక్రమాలు, విద్యార్థులు చేసిన కోలాటా నృత్యాలు అలరించాయి. జాతీయ నాయకుల వేషధారణలతో చిన్నారులు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కాటారం డిఎస్పి రామ్మోహన్ రెడ్డి, సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ కోమల్ ప్రీత్ కౌర్ లు విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ విద్యాసంస్థల చైర్మన్ జనగామ కరుణాకర్ రావు, కరస్పాండెంట్ కార్తీక్ రావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version