వనపర్తి నేటిదాత్రి;
వనపర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా సీనియర్ విలేకరి అంబటి స్వామి నియామకం అయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన విలేకరుల సమస్యలపై నాకు అవగాహన ఉన్నదని డబుల్ బెడ్ రూమ్ లు ఇళ్ల స్థలాలు హెల్త్ కార్డులు అక్రిడేషన్ కార్డులు దినపత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా లో పనిచేస్తున్న విలేకరులకు ప్రభుత్వం నుండి నుండి ఇప్పించుటకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు * గతంలో వనపర్తి లో శ్రీనివాస పూర్ గ్రామ శివారు సర్వే నెంబర్ 55 లో గత oలో
ఇండ్ల స్థలాలు పంపిణీలో లో అనేక అవకతవకలు జరిగాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు * తనకున్న పరిచయాలతో ప్రభుత్వం మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ జి ల్లెల చిన్నారెడ్డి మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఎమ్మెల్యే తుడి మేగారెడ్డి తనకున్న పరిచయాలతో విలేకరుల సమస్యలకు మరియు ఇండ్ల స్థలాలు డబుల్ బెడ్ రూమ్ లు అక్రిడేషన్ల విషయంలో విలేకరుల అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు * ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా తనకు సహకరించిన విలేకరులకు కృతజ్ఞతలు తెలిపారు