శ్రీ కోదనామ సంవత్సర పంచాంగం ఆవిష్కరించిన మాజీ ఎంపీ రావుల

వనపర్తి నెటీదాత్రి :
శ్రీ కోద నామ సంవత్సర పంచాంగమును మనోహర్ శర్మ రచించారు , మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి నూతన పంచాంగాన్ని ఆవిష్కరించారు , ఓరుగంటి నాగరాజ్ శర్మను రావుల సన్మానించారు పంచాంగాన్ని రచించిన మనోహర్ శర్మ ను రావుల అభినందించారు రావుల వెంట టిఆర్ఎస్ మీడియా సెల్ ఇంచార్జ్ నందిమల్ల అశోక్ బాలు నాయుడు అమరేందర్ తదితరులు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!