కాటారం నేటి ధాత్రి
బి ఆర్ ఎస్ పార్టీ కాటారం మండలం మహిళా అధికార ప్రతినిధిగా బొల్ల రజినీ నీ నియమించినట్లు మహిళ అధ్యక్షురాలు రత్న సౌజన్య రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రజిని మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ కి, మండల అధ్యక్షులు తోట జనార్ధన్, మహిళ అధ్యక్షురాలు రత్న సౌజన్య రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంథని నియోజకవర్గంలో పుట్ట మధు గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు.
