వనపర్తి నెటీదాత్రి :
వనపర్తి మున్సిపల్ చైర్మన్ గా పుట్ట పాక మహేష్ వైస్ చైర్మన్ గా పాకనాటి కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని కాంగ్రెస్ పార్టీ మీడియా కోఆర్డినేటర్ ద్వారపోగు వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు వనపర్తి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి వనపర్తి ఎమ్మెల్యే తుడి మేగారెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర్ల చందర్ పాల్గొన్నారు చైర్మన్న్ వైస్ చైర్మన్ ఎన్నికకు వనపర్తి ఆర్డిఓ ప్రొసీడింగ్ అధికారిగా వ్యవహరించారని ఆయన తెలిపారు కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ పాకనాటి పుట్టపాక మహేష్ రోడ్ల విస్తరణ పెండింగ్ రామ టాకీస్ నుంచి ఓల్డ్ యూకో బ్యాంక్ క్రాసింగ్ దగ్గర రోడ్డు ప్రమాదకరంగా ఉన్నారని ఒకసారి సందర్శించే ఆగిపోయిన రోడ్ల ను తనిఖీ చేయాలని అదేవిధంగా ఓల్డ్ యూకో బ్యాంక్ క్రాసింగ్ లో ఒక సైడ్ బీట్ రోడ్ ఒక సైడు గుంత ఉన్నదని గుంత ఉండడంవల్ల ద్విచక్ర వాహనాలు భారీ వాహనాలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే ఎమ్మెల్యే మెగా రెడ్డి కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ పుట్టపాక మహేష్ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణ సందర్శించి తాత్కాలి కంగ గుంతలో మట్టిని వేయించి ప్రమాదాలు జరగకుండా చూడాల ని ప్రజలు విజ్ఞప్తి చేశారు
