వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వతంత్రంగా పోటీ చేస్తానని వాసవి సేవా సమితి జాతీయ అధ్యక్షులు పూరి సురేష్ శెట్టి సెల్ నెం 9666797993 తెలిపారు సంవత్సరాల నుండి వనపర్తి నియోజకవర్గంలో ప్రజాసేవలో ఉంటూ కరోనా సమయంలో ప్రభుత్వ ఉన్నత అధికారులకు విలేకరులకు తన సొంత డబ్బులతో ఉచితంగా కరోనా మందు పంపిణీ చేశానని చెప్పారు నాకు ఒకసారి అవకాశం ఇస్తే ఓట్లు వేసి నన్ను గెలిపిస్తే వనపర్తి నియోజకవర్గ అభివృద్ధి చట్టసభలలో చర్చించి అభివృద్ధి చేస్తానని పూరి అన్నారు
