పీర్లగుట్ట డబుల్ బెడ్ రూ ముల దగ్గర సమస్యలు

వనపర్తి నేటిదాత్రి
వనపర్తి జిల్లా కేంద్రంలో పీర్లగుట్ట ఏరియా డబుల్ బెడ్ రూముల దగ్గర మంచినీటి సమస్య విద్యుత్ రోడ్ల సమస్య ఉన్నదని అదేవిధంగా గత 20 రోజుల నుండి మోటర్లు కాలిపోవడం వల్ల నల్లాల నుండి నివాసంలోఉంటున్న ప్రజల కు మంచినీటి సరఫరా నిలిచిపోయిందని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా సతీష్ యాదవ్ ఆధ్వర్యంలో అఖిలపక్షం పీర్లగుట్ట డబుల్ బెడ్ రూ ము ల ఏరియాను సందర్శించి సమస్యలను తెలుసుకున్నారు ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ ను కలిసి సమస్యలను వివరించారు .ఈకార్యక్రమంలో సీపీఐ గోపాలకృష్ణ తెలుగుదేశం కొత్త గోల్ల శంకర్ గంధం వంశీ శివకుమార్ రెవల్లి రాములు పీర్ల గుట్ట ప్రజలు  పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version