సిందిగా వారికి హెచ్చరిం చిన:జగదీశ్వర్ గౌడ్
కూకట్పల్లి,02 మార్చి నేటి ధాత్రి ఇన్చార్జి
శేరిలింగంపల్లి నియోజకవర్గం హైద ర్‌నగర్ డివిజన్,గౌతమినగర్ రోడ్డు మళ్ళీ మళ్ళీ కూలుతున్న పట్టించు కోని ప్రణీత్ నిర్మాణ సంస్థ.ఈ ప్రణీత్ కన్స్ట్రక్షన్ పక్కనే కొన్ని అపార్ట్మెంట్ వాసులు నివాసముంటున్న స్థానిక అపార్ట్మెంట్ వాసులు నిత్యం బిక్కు బిక్కుమంటు జీవనం కొనసాగిస్తు న్నారు.గత నెలలో ఇదే కన్స్ట్రక్షన్ వల్ల పక్కన రోడ్డు కుంగిపోవడం గమనించిన అపార్ట్మెంట్ వాసులు శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇంచార్జి జగ దీశ్వర్ గౌడ్ ను సమాచారమిచ్చి విషయాన్ని తెలియజేయడంతో,అ ప్పట్లో ఆయన నిర్మాణ సంస్థ సంబం ధిత నిర్మాణదారులు,జిహెచ్ఎం సి,సంబంధిత అధికారులతో మా ట్లాడి మరోసారి ఇలాంటి పరిస్థితి కా
కుండా చూడాల్సిన బాధ్యత తీసు కోవాలని వారికి తెలి యజేశారు.మ ళ్లీ మార్చి నెల ఒకటో తారీఖున సా
యంత్రం అకస్మాత్తుగా అపార్ట్మెం ట్కు పక్కన గల ప్రణీత్ నిర్మాణ సంస్థ వారు తీసిన గుంత మరోసారి కూలిపోవడంతో అపార్ట్మెంట్ వాసు లు మరోసారి భయాందోళనకు గురై జగదీశ్వర్ గౌడ్ అన్న వారికి మళ్లీ స మాచారం ఇచ్చారు.దీంతో ఆయన కాంగ్రెస్ నాయకులతో అక్కడి చేరు కొని మరో మారు చర్య తీసుకోవా లని కోరారు.జగదీశ్వర్ గౌడ్ విచ్చేసి సిపి,సిసిపి,ఎస్సీ కమీషనర్ శ్రీ రోనా ల్డ్ రాస్ తో ఈ విషయం పై విశదీక రించి శాశ్వత పరిష్కారము చూపిం చిన తరువాతే కన్‌స్ట్రక్షన్ చేయవల సిందిగా వారికి హెచ్చ రించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్నాయకులు యాదగిరిగౌడ్,సాజిద్అలీ,శ్రీకాంత్,కావూరి ప్రసాద్,నాగేశ్వరరావు,రా జేష్,మానిక్యం,సాంబశివరావు, గౌతమీనగర్ కాలనీ ముఖ్య సలహా దారులు పరుచూరి గణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.