భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల 37 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిత ప్రకాష్ రెడ్డికి రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది ప్రకాష్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన టేకుమట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బండ శ్రీకాంత్ మండల నాయకులు కొయ్యల చిరంజీవి వంగ నరేష్ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవి రావడానికి సహకరించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు