\తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లిమండల గ్రామానికి చెందిన మండల బీసీ సంక్షేమఅధ్యక్షుల ఏ గుర్లకరుణాకర్ ఆధ్వర్యంలో ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మేకల పరశురాములు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్.కి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెంచాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో జిల్లాలోని మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు