ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి
ఉప్పల్ నేటి ధాత్రి ఫిబ్రవరి 19
రామాంతపూర్ డివిజన్ మెయిన్ రోడ్ మీద ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలలొ ఎమ్మేల్యే బండారి లక్ష్మా రెడ్డి పాల్గొని శివాజీ విగ్రహనికి పూలమాల వేశారు.
ఎమ్మేల్యే మాట్లాడుతు :ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని శివ జయంతి అని కూడా పిలుస్తారు, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 19 న జరుపుకుంటారు. భారతదేశం ఈ సంవత్సరం గొప్ప మరాఠా పాలకుడి 394వ జయంతి వేడుకలను జరుపుకుంటుంది
అతను మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికిన బీజాపూర్ ఆదిల్షాహి సుల్తానేట్ నుండి ఒక ఎన్‌క్లేవ్‌ను చెక్కిన గొప్ప మరాఠా పాలకులలో ఒకడు.
అని ఎమ్మేల్యే శివాజీ గారి గురించి వివరించారు .
ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ ముక్య నాయకులు,నాయకురాలు,కార్యకర్తలు అధిక సంఖ్యలొ పాల్గోన్నారు ..