పరకాల నేటిధాత్రి
పరకాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రేగూరి విజయపాల్ రెడ్డి తండ్రి రేగూరి వెంకట్ రెడ్డి ఇటీవల మృతి చెందడం జరిగింది.తెలంగాణ రైతు రుణ విమోచన మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు బుధవారం రోజు వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఆరె సంక్షేమ సంఘం నాయకులు జెండా రాజేష్,మారుడోజు రాంబాబు,కౌడకాని నరసింగరావు,హింగే భాస్కర్, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నాగూర్ల పరామర్శ
