బి జె పి అధ్వర్యంలో బండి సంజయ్ కి పాలాభిషేకం

వేములవాడ రూరల్ నేటిధాత్రి

భారతీయ జనతా పార్టీ వేములవాడ రూరల్ మండలం ఆధ్వర్యంలో కరీంనగర్ ఎంపీ బిజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ గారికీ పాలాభిషేకం చేయడం జరిగింది నిన్న హౌరంగ జేబులు షజహనుల వారసులు మా సంజయాన్న దిష్టి బొమ్మ తగల బెట్టడం జరిగింది దీనికి నిరసనగా ఈరోజు బిజేపీ రాష్ట్ర పార్టి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామన్న గారి ఆదేశంతో సంజయన్నా గారికీ పాలాభిషేకం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి చెట్టిపల్లి రవికిశోర్.కిషన్ మోర్చ అధ్యక్షులు గొల్లపల్లి వెంకటేష్ బిజేవైఎం అధ్యక్షులు జంగం వంశీ ఒబిసి వనపర్తి పర్సరములు బూత్ అధ్యక్షులు ఉప్పుల గౌతమ్ లింగంపల్లి కిషోర్ శక్తి కేంద్రం ఇంఛార్జి సమోజీ గౌతమ్ బిజేపీ నాయకులు చందనం కిషోర్ తిరుపతి అరవింద్ పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version