కుత్బుల్లాపూర్ నేటిదాత్రి :
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ లో వినాయక నగర్ లో కరెంటు స్తంభం పక్కన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం మ్యాన్యువల్ నిర్మాణం కొరకు గుంత తీస్తున్నారు కరెంటు స్తంభం పక్కన ఉన్నందున ప్రమాదకరంగా ఉన్నదని కరెంటు స్తంభం పడిపోయే ప్రమాదంఉన్నదని కాలనీవాసులు మున్సిపల్ వాటర్ లైన్ మెన్ రామకృష్ణకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని కాలనీవాసులు ఒక ప్రకటనలో తెలిపారు మున్సిపల్ కమిషనర్ వెంటనే చర్యలు తీసుకొని అండర్ గ్రౌండ్ నిర్మాణం చేసే పనులను తనిఖీ చేయాలని వారు కోరారు
