“బస్ షెల్టర్ లేని పోచంమైదాన్” అంటూ జూలై 31న నేటిధాత్రి పత్రికా కథనం ప్రచురణ చేసిన విషయం తెలిసిందే
వరంగల్, నేటిధాత్రి
అవస్థలు పడుతున్న ప్రయాణికులు
ఉన్న షెల్టర్ రోడ్డు వెడల్పులో భాగంగా కూల్చి వేసిన అధికారులు
ఆరు నెలల నుండి కొత్త బస్ షెల్టర్ నిర్మాణం చేపట్టని అధికారులు
ఈ మేరకు నేటిధాత్రి కథనం చూసి స్పందించిన అధికారులు బస్ షెల్టర్ నిర్మాణ పనులు ప్రారంభించారు
స్థానిక వ్యాపార సంస్థలు కొంత ఇబ్బంది సృష్టించిన కానీ సర్ది చెప్పి బస్ షెల్టర్ నిర్మాణ పనులు మొదలు పెట్టిన అధికారులు
స్పందించిన అధికారులకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు