సతీష్ అరోరా కాదు సతీష్ రెడ్డి నీవు తెలంగాణ ద్రోహి:టి ఎస్ ఉద్యమకారుడు బొట్టు విష్ణు

కూకట్పల్లి,మార్చి 09 నేటి ధాత్రి ఇన్చార్జి

ఆంధ్రాలో పుట్టినా తాను నమ్మిన తెలంగాణ నాయకుడు మాధవరం కృష్ణారావును నమ్ముకుని తెలంగాణ పార్టీలో సేవలందిస్తున్న సతీష్ ఆరో రాను తెలంగాణ ద్రోహి అంటూ వి మర్శలు చేస్తున్న షేరీ సతీష్ రెడ్డి అ సలైన తెలంగాణ ద్రోహి అని తెలం గాణ ఉద్యమకారుడు బొట్టు విష్ణు విమర్శించారు. నిజానికి తెలంగాణ లో పుట్టి తెలంగాణ కోసం కనీసం పనిచేయకుండా వసూళ్ల కోసం ఆంద్రా నాయకుడు బండి రమేష్ వెంట తిరుగుతున్న సతీష్ రెడ్డికి సతీష్ ఆరోరా ను విమర్శించే స్థాయి లేదన్నారు.గడిచిన పదేళ్లలో ప్రజల కు ఏమాత్రం అందుబాటులో లేకుం డా పోయి తీరా కాంగ్రెస్ పార్టీ అధికా రంలోకి రాగానే మళ్లీ వసూళ్లకోసం తెరముందుకు వచ్చిన సతీష్ రెడ్డి తన గురింఛీ ప్రజలు ఏమనుకుంటు న్నారో తెలుసుకుంటే మంచిది.అస లు నువ్వు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కి ప్రచారం చేసిన ఒక ఫోటో పెట్టు. నీవు గత ఎన్నికల్లో ప ని చేయకుండా కాంగ్రెస్ పార్టీ అధి కారం లో రాగానే పాత కండువా దులిపి వచ్చిన నిన్ను వెనుక వేసుకొ ని వసూళ్ల కోసం బండి రమేష్ తిప్పుకొంటున్నడు అని ప్రజులు అనుకొంటున్న విషయం పాపం బండి రమేష్ కి తెలియక పోవడం ఆయన అవగాహన రాహిత్యానిికి నిదర్శనం.నీవు మీ మాజీ గురువు లాగా ఎపుడు సొంత పార్టీకి పని చేయకుండా ఎదుటి పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు కి అమ్ముడు పోతవు అన్నది ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే. ఎవరెవరిని నీ వద్దకు రప్పించుకొని ఎంత వసూలు చేసా
వో, ఎంత మొత్తం టార్గెట్లు కావాలని వేదిస్తున్నవో ఇక్కడ ప్రజల్లోకి వస్తే తెలుస్తుంది. చాపల మార్కెట్,కూర గాయల మార్కెట్, రోడ్డుపక్క దుకా ణదారులను ఏవిధంగా వేధిస్తున్నా వో మీ నాయకులే మీ మీద గుసగు సలు ఆడు తున్నవిషయం తెలుసు కుంటే మీకే మంచిదని సలహా ఇస్తు న్నా. సతీష్ రెడ్డి తెలంగాణ అమరవీ రుల స్థూపం వద్దకు ఎందుకు..ను వ్వు బిల్డర్ గా అవతారం ఎత్తి గడి
చిన ఆరేళ్ళ కాలంలో ఎంతమందిని ముంచావో కూకట్పల్లి లోనే తేల్చు కుందామా…మీ పార్టీకి చెందిన ఓ రెడ్డి నాయకుడు నీకంటే సీనియర్ అయినాకూడా కనికరం చూపకుం డా ఆర్ధికంగా అడ్డంగా ముంచినవని ఆత్మహత్య చేసుకునేందుకు య త్నించిన విషయం మరిచి పోయా వా..అప్పటి పేపర్ కటింగ్లు ఆడియో రికార్డులు వేలికితీయమంటావా…ఇతరులమీద ఆరోపణలు చేసేముం దు సతీష్ రెడ్డి నీ గత చరిత్ర ఒకసా రి వెనక్కి చూసుకొని ఆరోప ణలు చేస్తే మంచిది.మానాయ కుడిమీద కాదు ముందు నువ్వు ముంచిన వా ళ్లు,నీ ద్వారా వేధింపులకు గురైన వాళ్లు నీ మీద చార్జిషీట్ విడుదల చేయ కుండా చూసుకో అని మా సలహా…తెలియజేస్తున్నట్లు తెలం గాణ ఉద్యమకారుడు బొట్టు విష్ణు పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version