వనపర్తి నేటిదాత్రి:
వనపర్తి మునిసిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ పై బిఆర్ఎస్ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ ను కలిసి అవిశ్వాసం నోటీస్ అందజేశారు. మునిసిపల్ చట్టం 2019 సెక్షన్ 37 ప్రకారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్ ను కోరారు.
