గణపురం ఎస్ ఐ ఎం సాంబమూర్తి
గణపురం నేటి ధాత్రి గణపురం మండలంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో నేటి ధాత్రి నూతన క్యాలెండర్ ను గణపురం ఎస్ ఐ మాచ్చ సాంబమూర్తి చేతుల మీదుగా నేటి ధాత్రి దినపత్రిక 2024 క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలను చైతన్య పరచడంలో ముందుంటున్న పత్రిక అన్నారు ఈ కార్యక్రమములో గణపురం ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్ డి.ఎస్.పి పార్టీ జిల్లా నాయకుడు రాజ్ కుమార్ భూపాలపల్లి జిల్లా ముదిరాజ్ అధ్యక్షుడు ఆకుల సుభాష్ ముదిరాజ్ గణపురం మండల నాయకులు ముప్పిడి శంకర్ దూడపాక దుర్గయ్య బోయిని సాంబయ్య బూర రమేష్ గౌడ్ గణపురం మండల అంబేడ్కర్ అధ్యక్షులు శనిగరపు రాజేందర్ గ్రామ అధ్యక్షులు తిక్క సంపత్ ధర్మ రావు పేట అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పోతుల విజేందర్ మండల నాయకులు అల్లం రవీందర్ ముదిరాజ్ పాల్గొన్నారు