బెల్లంపల్లి నేటి దాత్రి
ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్& జస్టిస్ మూమెంట్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి లోని సాంఘిక సంక్షేమ బాలుల పాఠశాలలో సందర్శించి వారికి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రేగుంట ప్రవీణ్ కుమార్ జనరల్ సెక్రెటరీ బత్తిని కృష్ణ, లీగల్ అడ్వైజర్ పెసర శ్రీకాంత్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ దేవాల మనీషా, భారతి తదితరులు పాల్గొన్నారు