నూతన వధూవరులను ఆశీర్వదించిన జాతీయ మిర్చి బోర్డ్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి

మంగపేట నేటిధాత్రి

అకినేపల్లి మల్లారం గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించిన కోడెపాక శ్రవణ్ కుమార్ – భవిత నవ దంపతుల రిసెప్షన్ వేడుక సోమవారం మంగపేట మండల కేంద్రంలో జరుగగా జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి రిసెప్షన్ కార్యక్రమానికి హాజరై నవ దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి నాగిరెడ్డి లక్కీ వెంకన్న ఎలగొండ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!