ముత్తారం :- నేటి ధాత్రి
ఐటీ భారీ పరిశ్రమలు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జడ్పీ ఎచ్ ఎస్ హైస్కూల్లో 75వ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అనంతరం స్కూల్ ఆవరణం లో మొక్కను నాటారు వారు మాట్లాడుతూ పచ్చని ప్రగతికి మెట్లు ప్రతి ఒక్కరూ ఇంటికో చెట్టు నాటలని సూచించారు చెట్లు నాటడం వలన కాలుష్యం నివారించవచ్చు అని తెలిపారు
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లలిత ఎంపీవో వేణు మాధవ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం,ముత్తారం మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ,మహిళా మండల అధ్యక్షురాలు గోవిందుల పద్మ-ఆనంద్, కిసాన్ సేల్ మండల అధ్యక్షుడు గాదం శ్రీనివాస్,గ్రామ శాఖ అధ్యక్షుడు అనుము సమ్మయ్య సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కోల విజయ్,సీనియర్ నాయకులు తూటి రఫీ,రాపల్లి రామన్న,బొల్లినేని బుచ్చాoరావు,చేలుకల జితేందర్,బాలసాని రాజుకుమార్,అనుమ ప్రశాంత్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు..