పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని స్థానిక చలివాగు వాటర్ ట్యాంక్ (పంప్ హౌస్)పైపులైన్లు మరియు ట్రాన్స్ఫర్ ను నూతనంగా నిర్మిస్తున్నటువంటి స్మశాన వాటికను సోమవారం రోజున పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి,రెండవ వార్డ్ కౌన్సిలర్ ఒంటేరు చిన్న సారయ్య, మున్సిపల్ కమిషనర్ నర్సిహ, మున్సిపల్ ఏఈ వంశీ,విద్యుత్ శాఖ అధికారులు డీఈ,ఏఈ, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ ఎండి షబ్బీర్ అలీ,విద్యుత్ శాఖలైన్ మెన్ తదితరులు పాల్గొన్నారు.