రాష్ట్ర వైస్ చైర్మన్ ఆకుల సుభాష్ ముదిరాజ్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలోని ధర్మ రావు పేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొపెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఏన్నికైన సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గ్రామం ధర్మారావుపేట ఆకుల సుభాష్ ముదిరాజ్ ను ఈరోజు జిల్లా ఉపాధ్యక్షులు అల్లం స్వామి ముదిరాజ్, బుద్దారం కుల సంఘం అధ్యక్షులు మాల రవి ముదిరాజ్, రామాంజపూర్ సొసైటీ మాజీ అధ్యక్షులు ఘనవేణి అనిల్ కుమార్ ముదిరాజ్, గణపురం మండల మేపా అధ్యక్షులు అల్లం రవీందర్ ముదిరాజ్ తదితర నాయకులు. వారి స్వంత గ్రామం ధర్మారావుపేట లొ స్వగృహం నందు సన్మానిచ్చడం జరిగింది. ఆకుల సుభాష్ గ్రామీణ స్థాయి నుండి మండల జిల్లా రాష్ట్ర స్థాయికి చేరడం పట్ల హార్షం వ్యక్తం చేశారు. వారు ప్రజా క్షేత్రంలో మంచి గుర్తింపు వున్నా నాయకుడిగా ఎదగడం వారు చేస్తున్ సేవ కార్యక్రమాలు అందుకు నిదర్శనం అని వారు తెలిపారు.