మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల మున్సిపల్ పరిది 09 వ వార్డు కావేరమ్మపేట నేషనర్ హైవే పక్కల ఉన్న నల్ల చెరువు ( మినీ టాంక్ బండ్ ) కట్ట కు నేషనల్ హైవే రోడ్ లో వెళ్ళే వారికి కనిపించేలా నిర్మంచిన మన జడ్చర్ల అనే పేరు బోర్డు ను జడ్చర్ల ఎమ్మెల్యే చర్లకొల్ల లక్ష్మారెడ్డి, సూచనల మేరకు, జడ్చర్ల మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి దోరేపల్లి లక్ష్మీ రవీందర్, కమిషనర్ మహమూద్ షేక్ , స్థానిక వార్డు కౌన్సిలర్ చైతన్య చౌహాన్ ,మున్సిపల్ కౌన్సిలర్స్, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు,బి, ఆర్, ఎస్, పార్టీ సీనియర్ నాయకులు,పట్టణ ప్రజలతో కలిసి ప్రారంభించారు.