ఈరోజు జరిగిన ప్రజావాణిలో స్థానిక సంస్థల కలెక్టరు పూజారి గౌతమికి రంగనాయక సాగర్ నుండి ఎడమ కాలువ ద్వారా వస్తున్న సాగునీరుని పరిసర గ్రామాలకు తొందరగా చేరే విధంగా చర్యలు తీసుకోవాలని చిన్న లింగాపూర్ ఎంపీటీసీ బదివేని రాము కలెక్టర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక సంస్థల కలెక్టర్ సానుకూలంగా స్పందించారు
