దొడ్డ గీతా రాణి బాలాజీ
ముత్తారం :- నేటి ధాత్రి
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి
దుద్దిల్ల శ్రీధర్ బాబు సీడీపీ నిధుల నుండి ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో మెయిన్ రోడ్డు నుండి ఎడ్ల రవీందర్ ఇంటి వరకు మంజూరు చేసిన సిమెంట్ రోడ్డును అడవి శ్రీరాంపూర్ ఎంపీటీసీ దొడ్డ గీతా రాణి బాలాజీ కొబ్బరికాయ కొట్టి పనులుప్రారంభించారు ఈ కార్యక్రమం లో గ్రామ కార్యదర్శి చొప్పరి రాకేష్ ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చాంద్ పాషా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ ఉపాధ్యక్షులు మద్దెలరాజయ్య ముత్తారం మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు వాజీద్ పాషా మాజీ వార్డు సభ్యులు లక్కం ప్రభాకర్, ఆకోజ్ అశోక్, నాంసాని సదయ్య, మూగ రవి, బైరీ రాజు, మండల రవీందర్ .కాంగ్రెస్ నాయకులు ఉప్పు శంకర్, దొడ్ల మల్లయ్య. తదితరులు పాల్గొన్నారు