Date 16/09/2024
—————————————-
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావుతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్రతో పాటు అసెంబ్లీ మాజీ స్పీకర్, శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి,మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య,బాల్క సుమన్,గాదరి కిశోర్, పార్టీ నాయకుడు రాకేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.
