సంఘీ ఎలెందర్, దళిత హక్కుల పోరాట సమితి, వరంగల్ జిల్లా అధ్యక్షులు.
నేటిధాత్రి, వరంగల్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన సందర్బంగా దళిత హక్కుల పోరాట సమితి అధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభత్వం ఎన్నికల హామీలో బాగంగా దళిత బంధు స్థానంలో అంబేద్కర్ అభయస్తం క్రింధ ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షలు ఇస్తము అని చెప్పి ప్రభత్వం ఏర్పడి సంవత్సరం ఐనా అంబేద్కర్ అభయ హస్తం గురుంచి మాట్లాడకుండా ఉండడాన్ని నిరసిస్తు, ముఖ్యమంత్రి పర్యటనలో నిరసన తెలుపుతాము అని, తెలుసుకొని వెల్లే క్రమముల వరంగల్ మిల్స్ కాలనీ సబ్ ఇన్స్పెక్టర్ రవీందర్ తన సిబ్బంది వచ్చి మున్ధస్తు అరెస్ట్ చేశారు. ఆరెస్ట్ అయిన వారిలో దళిత హక్కుల పోరాట సమితి వరంగల్ జిల్లా అద్యక్షులు సంఘి ఏలెందర్ మరియూ ఖిలా వరంగల్ మండల కార్యదర్శి రాచర్ల రాజేందర్.

