పల్లె నుండి పార్లమెంట్ వరకు ఉద్యమం చేసి చట్ట సభలలో బీ సీ ల వాటా సదించాలి అని పండుగ సాయాన్న సృముతి స్థలం మిరగోని పల్లి నుండి సర్దార్ పాపన్న కీలా షాపూర్ వరకు జరుగుతున్న మహా పాద యాత్ర శంషాబాద్ నుండి కిస్మత్ పూర్ చేరుకోగా
అక్కడ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ స్వాగతం పలికి అక్కడ ఉన్న సర్దార్ సర్వయ్ పాపన్న విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించి అక్కడ జరిగిన సభలో స్వామీ గౌడ్ మాట్లాడుతూ అన్నారు బీ సి ల న్యాయమైన కోర్కెల తో జరుగుతున్న మహా పాదయాత్రకు ప్రతి బీ సి మద్దతు తెలియ జేయవలిసిన అవసరముందన్నారు సమావేశముకు అధ్యక్షత వహించేనా రాష్ట్ర బీ సి నాయకులు సర్దార్ పుటం పురుషోత్తం రావు పటేల్ మాట్లాడుతూ ప్రతి ఉద్యమములో బీ సి లు ముందుంటారు బలి దానాలు మనయ్ బోగాలు ఉన్నత వర్గాలవి అని అందుకే బీ సి లు ఐక్యం కావాలిసిన అవసరం ఉన్నదని అన్నారు మాజీ కార్పొరేషన్ చైర్మన్ గౌండ్ల నాగేందర్ గౌడ్ మాట్లాడుతూ బీ సి లు ఐక్యమై మేమెంతో మా వాటా అంత అని అవి తేలే వరకు ఐక్యంగా ముందుకు సాగాలన్నారు లుపలికారు తెలంగాణ హిందూ బీ సి మహా సభ అధ్యక్షులు బత్తుల సిద్దెశ్వర్ పటేల్, తెలంగాణ బీ సి సంక్షేమ సంఘం అధ్యక్షులు మేక పోతుల నరేందర్ గౌడ్, జాతీయ జె ఏ సి అధ్యక్షులు సాయిని నరేందర్ పులిగిరి క్షేత్రియ తెప్ప అరుణ పటేల్, పటేల్ వనజ, వెలుగు వనిత ముదిరాజ్ మాట్లాడారు ఆవుల రామారావు పటేల్, పటేల్,సింగారపు అరుణ, ఘడిశే విమల,అజయ్ పటేల్ , గగన్ పహాడ్ వెంకటేష్ తదితరులు పాదయాత్ర లో పాల్గొన్నారు