బిఆర్ఎస్ గణపురం మండల పార్టీ అధ్యక్షునిగా మోతే కర్ణాకర్ రెడ్డి

 

గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం బిఆర్ఎస్ పార్టీ నూతన మండల అధ్యక్షుడిగా మోతే కరుణాకర్ రెడ్డి

నియామక పత్రాన్ని అందజేసిన జయశంకర్ భూపాలపల్లి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గండ్ర జ్యోతి రెడ్డి
ఈరోజు భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గణపురం మండలం బిఆర్ఎస్ పార్టీ నూతన మండల అధ్యక్షుడిగా మోతే కరుణాకర్ రెడ్డిని నియమించి, నియామకాపత్రాన్ని అందజేసిన జయశంకర్ భూపాలపల్లి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గండ్ర జ్యోతి రెడ్డి
ఈ సందర్భంగా తనని అధ్యక్షునిగా నియమించిన గండ్ర జ్యోతి రెడ్డి భూపాలపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పొలుసాని లక్ష్మీనరసింహారావు,పిఎసిఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి,సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు,కర్కపల్లి సర్పంచ్ పొట్ల నగేష్, అప్పయ్యపల్లి సర్పంచ్ ఐలోని శశిరేఖ రామచంద్రారెడ్డి,ఎంపీటీసీలు మోటపోతుల శివశంకర్ గౌడ్, మంద అశోక్ రెడ్డి, మారగాని సరస్వతి శ్రీనివాస్ మండల నాయకులు బైరగాని కుమారస్వామి,ఉడుత సాంబయ్య యాదవ్ యూత్ నాయకులు నరేష్ దేవేందర్, సోషల్ మీడియా కన్వీనర్ హఫీజ్ మరియు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version