చిట్యాల ,నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో మంగళవారం రోజున
తెలంగాణ రాష్ట్ర తొలి శాసన మాజీ సభాపతి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి,సిరికొండ అభిమాని అయినా
రాయిని శ్రీకాంత్ – సుమంజలి దంపతుల కుమార్తెలు మహితాశ్రీ, ఈశాన్వీలను వారి ఆత్మీయ ఆహ్వానం మేరకు వచ్చి చిన్నారులను
ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, ,ప్రజాప్రతినిధులు, సిరికొండ అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.