ప్రైవేటు పాఠశాలను ప్రారంభించిన ఎమ్మెల్యేలు

వనపర్తి నేటిదాత్రి
వనపర్తి పట్టణం లో మర్రికుంట లో నూతనంగా ఏర్పాటు చేసుకున్న ఏ న్ న్ ఆర్ ప్రైవేటు పాఠశాలను గురువారం మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, రాష్ట్ర రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డిలు ప్రారంభించారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.పాఠశాల నుంచి మెరువైన విద్యను అందించి విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేరేలా కృషి చేయాలని వారు పేర్కొన్నారు
కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చందర్ కౌన్సిలర్లు వెంకటేష్ సత్యం సాగర్, యాదగిరి, విభూది నారాయణ, షఫీ , నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version