వనపర్తి నెటీదాత్రి :
వనపర్తి జిల్లా కేంద్రంలో సర్దార్ పాపన్న వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సర్దార్ పాపన్న చిత్రపటానికి ఎమ్మెల్యే తుడిమేగారెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీ ర్ల చందర్ మున్సిపల్ కౌన్సిల ర్లు ఛీ ర్ల సత్యం పుట్టపాకల మహేష్ విభూది నారాయణ వెంకటేష్ జయసుధ మదుగౌడ్ పోలికెపాడు సత్యశిలా రెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు