భద్రాచలం నేటి ధాత్రి
బాధిత కుటుంబాలకు భరోసాగా నిలిచిన వైనం
దుమ్మగూడెం మండల పరిధిలోని లచ్చగూడెం గ్రామంలోని ఇద్దరు నిరుపేదలకు[మిడియం రాజేష్-మిడియం సవిత] సంబంధించిన గడ్డిళ్ళు ప్రమాదపుశాత్తు పూర్తిగా ధ్వంసమై సర్వమూ కోల్పోయి కట్టుబట్టలతో అభాగ్యులగా నిలిచిన సంఘటన చోటుచేసుకొనగా విషయం తెలుసుకున్న ప్రజానాయకులు ఎమ్మెల్యే నియోజకవర్గ పరిధిలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో సదురు భాదితులకు తక్షణసాయంగా అవసరపడే
ఇంటిసామాగ్రి
నిత్యవసర సరుకులు
మరియు కొంత నగదు’ను
అందిస్తూ త్వరలోనే మంజూరుకానున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అవకాశం కల్పిస్తామని చెబుతూ మానవత్వానికి ప్రతీకగా సేవాదాతృత్వం చాటుకున్న స్థానిక శాసనసభ్యులు ప్రజాసేవకులు
తెల్లం వెంకటరావు
ఈ కార్యక్రమంలో
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు భీమవరపు వెంకటరెడ్డి సూర్యనారాయణ నాగేశ్వరరావు -దుమ్మగూడెం సబ్ ఇన్స్పెక్టర్ వెంకటప్పయ్య -కాంగ్రెస్ పార్టీ నాయకులు-కార్యకర్తలు-లచ్చిగూడెం ప్రజలు తదితరులు పాల్గ